మోహన్ లాల్ .. ‘ట్వల్త్ మేన్’

158
mohan lal
- Advertisement -

మోహన్‌లాల్, జీతు జోసెఫ్‌ కలయికలో వచ్చిన దృశ్యం,దాని సీక్వెల్ దృశ్యం 2 ఘన విజయం సాధించాయి. తాజాగా వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్‌ సినిమా ‘ట్వల్త్ మేన్’తో ఆడియన్స్ ముందుకు రానున్నారు. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ మూవీ విడుదల కానుండగా టీజర్‌ను రిలీజ్ చేశారు.

ప్రతి వ్యక్తికి సొంతదైన జీవితం, వ్యక్తిగత జీవితం, రహస్య జీవితం అనే మూడు విభిన్న జీవితాలు ఉంటాయని సాగుతూ ఆసక్తికరంగా మరో థ్రిల్లర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ముకుందన్, సైజు కురుప్, శివద, అను సితార, అనుశ్రీ, ప్రియాంక నాయర్, అను మోహన్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

- Advertisement -