- Advertisement -
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్(TSSPDCL)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీగా ఉన్న 1271 ఉద్యోగాల బర్తీకి నోటికిఫికేషన్ విడుదల చేశారు. టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్) పోస్టులు 70, సబ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 201, జూనియర్ లైన్‌మన్ విభాగంలోని 1,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
- Advertisement -