దేశంలో 24 గంటల్లో 1,270 కరోనా కేసులు…

73
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1,270 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 1567 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో 183.26 కోట్ల టీకాలను పంపిణీ చేయగా ప్ర‌స్తుతం దేశంలో 15,859 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గ‌త వారం రోజుల నుంచి 1500ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో మాత్రం పాజిటివ్ కేసులు అత్య‌ల్పంగా న‌మోద‌య్యాయి.

- Advertisement -