దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా…

87
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 1,247 కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,30,45,527కు చేరగా 4,25,11,701 మంది బాధితులు కోలుకున్నారు.

ఇప్పటివరకు కరోనాతో 5,21,966 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.03శాతం ఉండగా ప్రస్తుతం రికవరీ రేటు 98.76శాతానికి పెరిగింది.

- Advertisement -