తెలంగాణ బిల్లు పాసై 11 ఏండ్లు

8
- Advertisement -

లోక్ సభలో తెలంగాణ బిల్లు పాసై 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. దూరదృష్టి గల నేత కేసీఆర్ నాయకత్వంలో ప్రజా ఉద్యమం విజయం సాధించిందన్నారు. ఈ సందర్భంగా 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదించబడినప్పుడు దిగిన ఫోటోను షేర్ చేశారు హరీశ్‌ రావు.

2014 ఫిబ్రవరి 18 – కొత్త చరిత్రకు నాంది. తెలంగాణ ప్రజల దీర్ఘకాల స్వప్నం సాకారం దిశగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 20, 2014 – రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది తెలంగాణ బిల్లు.

 

Also Read:లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ కవిత

- Advertisement -