వెనిజులా నౌకపై అమెరికా దాడి

8
- Advertisement -

వెనిజులా నౌకపై అమెరికా దాడి చేసింది. దక్షిణ కరేబియన్‌లో వెనిజులా నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో 11 మంది మృతి చెందారు. ఈ దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది.

ఈ దాడి తమ సైన్యం ఉత్తమ చర్య అని సమర్థించుకున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అమెరికా చర్యను తప్పుబడుతున్నారు అంతర్జాతీయ న్యాయ నిపుణులు.

తాజాగా ఈ దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ దాడి ఘటనను ఖండించారు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో.

Also Read:BB9:బిగ్ బాస్‌ కంటెస్టెంట్స్ వీరే

- Advertisement -