దేశంలో 24 గంటల్లో 1,088 కరోనా కేసులు

60
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 1,088 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 26 మంది మృతిచెందారు. 24 గంటల్లో కరోనా నుండి 1081 మంది కోలుకున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో 10,870 కేసులు యాక్టివ్‌గా ఉండగా రోజువారి పాజిటివిటీ రేటు 0.25 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో 186.07 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు.

- Advertisement -