దేశంలో 24 గంటల్లో 1,086 కరోనా కేసులు

53
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,086 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 71 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో క‌రోనా నుండి 1,198 మంది కోలుకోగా ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 11,871 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 5,21,487 మంది మ‌ర‌ణించగా 185.04 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు.

- Advertisement -