1000 వాలా గ్లింప్స్

33
- Advertisement -

సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై తొలి చిత్రంగా, నూతన నటుడు అమిత్ హీరోగా, 10 రూపీస్ చిత్రంతో మెప్పించిన యువ దర్శకుడు అఫ్జల్ దర్శకత్వంలో, షారుఖ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం “1000 వాలా”. త్వరలో రెగ్యులర్ షూట్ జరుపుకోబోతున్న ఈ చిత్రం యొక్క “టెస్ట్ షూట్ గ్లింప్స్” సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

మంచి డైలాగ్ తో, మాస్ మ్యూజిక్ తో, రిచ్ క్వాలిటీ విజువల్స్ తో నిండిన ఈ టెస్ట్ షూట్ గ్లిమ్స్ 1000 వాలా చిత్రం మీద అంచనాలు ఏర్పడేలా చేసింది.చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో చెప్తాం అని టీం వెల్లడించారు.

Also Read:క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో!

- Advertisement -