10 కోట్ల విరాళమిచ్చిన శ్రీమతి నారయణమూర్తి

461
Infosys narayana murthy sudha murhty donated huge amount
Infosys narayana murthy sudha murhty donated huge amount

భారత స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారి భార్య శ్రీమతి సుధామూర్తి దేశం కోసం ప్రాణాలు అర్పించిన 800 కుటుంబాలకు 10 కోట్లు అక్షరాల పది కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. కాగా మీడియాలో ఈ వార్త ప్రచురించక పోవడం పై సన్నీహితులు ఆమె వద్ద ప్రస్తావించగా ఆమె ఇచ్చిన సమాధానం ఎవరి మెప్పో పొందడానికో లేక ఆదాయపన్ను మినహాయింపుకోసమో ఇవ్వలేదని, అది నా బాధ్యత అని స్పష్టం చేసింది.

ఎంతో నిరాడంబరంగా ఉండే సుధామూర్తి.. కర్ణాటక రాష్ట్రంలోనే మొదటి మహిళా ఇంజినీర్‌ అయ్యారు. అప్పట్లో మహిళలను భయటకు పంపడమే గగనం అనుకున్న రోజుల్లో సుధామూర్తి పట్టుబట్టి ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించింది.