స్థానిక సంస్థలతో పాటే మున్సిపల్ ఎన్నికలు..

692
municipal elections
- Advertisement -

లోక్‌ సభ ఎన్నికల ముగిసిన కొద్దిరోజులకే మే 20న స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఇక మే 23 వరకు ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉండడంతో ఈలోపే స్థనిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో మే నెలలో ఎన్నికలు జరిపే అవకాశం ఉంది.

ఈ ఎన్నిక ఏర్పాట్లపై అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్. నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దతపై సమీక్ష నిర్వహించిన ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన భవనాలు గుర్తించాలని.. పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది నియామకం చేపట్టాలని ఎస్ఈసీ ఆదేశించారు..

అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటే మునిసిపల్ ఎన్నికలు కూడా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నాట్లు తెలుస్తోంది. ఈ వీషయంపై సీఎం కేసీఆర్‌ అధికారులతో సమలోచనలు జరుపుతున్నారు.

- Advertisement -