మాదురి పేరు ఎత్తితే… గుర్రుమంటున్న సంజయ్

600
sanjay madhuri
- Advertisement -

సంజయ్ దత్, మాధురీ దీక్షిత్… ఒక్కప్పుడు హిట్ చిత్రాల జంట. ఇప్పుడు మాదురీదీక్షిత్ పేరు ఎత్తగానే వెళ్లిపోతున్న సంజయ్‎దత్. 1990ల్లో ఎన్నో హిట్ చిత్రాలను అందించింది ఈ జంట. సంజయ్ ఆటోబయోగ్రఫీ రచయిత ఈ ఇద్దరి మధ్య అఫైర్ నడిచిందని తన బుక్‎లో చెప్పుకొచ్చాడు. దాంతో అప్పటి నుంచి సంజయ్ గుర్రుగా ఉన్నాడు. అసలు బుక్ రాయడానికి తన అనుమతి తీసుకోలేదని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సంజయ్ హెచ్చరించాడు.

madhuri

తాజాగా కరణ్ జోహార్ తర్వాతి సినిమాలో శ్రీదేవి స్థానంలో మాధురి దీక్షిత్ నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. శ్రీదేవి కూతురు జాన్వి కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. మాధురీ దీక్షిత్ నటిస్తున్నందుకే సంజత్‎దత్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. ముంబైలో జరిగిన ఓ క్రికెట్ టోర్రీ సందర్భంగా సంజయ్ మీడితాతో మాట్లాడారు. ఈ సందర్భంలో ఓ రిపోర్టర్ మాధురీ దీక్షిత్ గురించి ఓ ప్రశ్న లేవనెత్తగా… సంజయ్ మరోమాట మాట్లాడకుండా వెల్లిపోయారు.

- Advertisement -