భల్లాలదేవుడి బలం పెరిగింది!

196
Daggubati Rana Twitter Followers
Daggubati Rana Twitter Followers
- Advertisement -

బాహుబలి మూవీలో బల్లాలదేవుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు రానా. అయితే ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. అభిమానులకు ఎప్పుడూ ట్విట్టర్‌లో అందుబాటులో ఉండే రానా ఫాలోవర్స్
సంఖ్య ఇప్పుడు 20 లక్షలు దాటింది.

 rana-daggubati-

టాలీవుడ్ హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు 24 లక్షల మంది ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 20 లక్షల ఫాలోవర్స్‌తో రానా రెండో స్థానంలో చేరిపోయాడు.

 rana-daggubati-

టాలీవుడ్‌లో మిగితా యంగ్ హీరోలు పది లక్షల మార్క్‌తో సరిపెట్టున్నారు. టాలీవుడ్ హీరోలందరిలోనూ ఒక్క ట్విట్టర్ విషయంలోనే కాదు.. హైట్ విషయంలో కూడా రానాది రెండో స్థానమే. తన బలాన్ని పెంచి రెండో స్థానానికి చేర్చిన
అభిమానులకు రానా కృతజ్ఞతలు తెలియజేశాడు.

- Advertisement -