పిక్ టాక్ : నాటు బాంబు లాంటి అందాలతో దాడి

38
- Advertisement -

థౌజండ్ వాలా పేలినట్టు రకుల్ భామ ఈ మధ్య ఫుల్ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా డీప్ బ్యాక్ తో అందాల రచ్చ చేస్తోంది. అందేంటో రోజురోజుకు వయస్సు పెరుగుతున్నా.. ఇంకా తన యంగ్ లుక్ తో ఆశ్చర్య పరుస్తూనే ఉంది.. ఇలా రకుల్ ప్రీత్ సింగ్ పై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నాటు బాంబు కన్నా డేంజర్ రకుల్ ప్రీత్ సొగసు అంటూ.. అలాగే తన హాట్ హాట్ షేపులు క్లోజప్ గా చూపిస్తూ రచ్చ చేయడంలో ఆమెకు ఆమె సాటి అంటూ ఇలా సాగుతున్నాయి రకుల్ పై కామెంట్లు. ఏది ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ కొత్త అందాలు చూస్తే కుర్రాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతాయ్ అంతే.

సెలెబ్రిటీలంతా దీపావళి సెలెబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం దీపావళి బాంబు లాంటి అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. అందుకు తగ్గట్టుగానే రకుల్ కూడా తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది. చెక్కిన శిల్పం లాంటి పరువాలతో రకుల్ కుర్రాళ్లని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది.

ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా కొన్ని సినిమాలు చేస్తోంది. రకుల్ కి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇందులో క్రెడిట్ ఆమె అందానికే ఇవ్వాలి. దీనికితోడు ఇటీవల రకుల్ ప్రీత్ తరచుగా ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో మొత్తం రకుల్ ప్రీత్ నామస్మరణతో నిండిపోతోంది. మొత్తానికి రకుల్ సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. తన క్లీవేజ్ సొగసుతో గ్లామర్ బౌండరీలను బ్రేక్ చేస్తోందనే చెప్పాలి. మరి రకుల్ ప్రీత్ సింగ్ కొత్త అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:Revanth Reddy:రేవంత్ రెడ్డి టీడీపీ కోసమేనా?

- Advertisement -