- Advertisement -
?పంచాంగం..సోమవారం, 14.11.16
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి పౌర్ణమి రా.7.50 వరకు
నక్షత్రం భరణి సా.5.27 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం తె.4.37 నుంచి 6.06వరకు(తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం ప.12.05 నుంచి 12.50వరకు
తదుపరి ప.2.20 నుంచి 3.05 వరకు
రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00వరకు
యమ గండం ఉ.10.30 నుంచి 12.00వరకు
శుభ సమయాలు..లేవు
కార్తీక పౌర్ణమి,జ్వాలాతోరణం, గురునానక్ జయంతి
- Advertisement -