పంచాంగం.. 14.09.16

539
PANCHAGAM,
PANCHAGAM,
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష బుతువు
భాద్రపద మాసం

తిథి శు. త్రయోదశి రా. 3.40 వరకు
నక్షత్రం శ్రవణం ఉ. 8.50 వరకు
తదుపరి దనిష్ట
వర్జ్యం ప. 12.48 నుంచి 2.28 వరకు
దుర్ముహూర్తం ప. 11.31 నుంచి 12.22 వరకు

రాహుకాలం ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం ఉ. 7.30 నుంచి 9.00 వరకు

శుభ సమయాలు.. లేవు

 

చరిత్రలో ఈరోజు

1983 : స్వాతంత్ర్య సమర యోధుడు, పత్రికా రచయిత, సాహితికారుడు, గ్రంథాలయోధ్యమనాయకుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం (1960)
1949 : బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్ధుడైన రచయిత కొడవగంటి రోహిణిప్రసాద్‌ జననం (మరణం.2012)
1957 : ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా తరుపున ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెప్లర్‌ వెస్సెల్స్‌ జననం.
1963 : భారత క్రికెట్‌ క్రీడాకారుడు రాబిన్‌ సింగ్‌ జననం.
1967 : బహుభాషావేత్త, స్వాతంత్య్రోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది బూర్గుల రామకృష్ణారావు మరణం. (జననం. 1899)
1984 : అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని గ్యాస్‌ బెలూన్‌ సహాయంతో దాటిన మొదటి వ్యక్తిగా జో కిట్టింగెర్‌ చరిత్రలో నిలిచాడు.
1962 : మాధవి, ప్రసిద్ధ సినీ నటి జననం.
1967 : బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి (జననం . 1899)

- Advertisement -