పంచాంగం.. 09.09.16

193
panchangam
panchangam
- Advertisement -

*పంచాంగం..శుక్రవారం, 09.09.16*
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు

భాద్రపద మాసం

తిథి శు.అష్టమి రా.2.10 వరకు
నక్షత్రం జ్యేష్ఠ తె.4.25
వరకు(తెల్లవారితే శనివారం)

వర్జ్యం ఉ.8.12 నుంచి
9.58 వరకు

దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.08 వరకు తదుపరి ప.12.12 నుంచి 1.02 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి
12.00 వరకు

యమ గండం ప.3.00 నుంచి
4.30 వరకు

శుభ సమయాలు..లేవు

- Advertisement -