పంచాంగం.. 06.09.16

202
Panchangam
Panchangam
- Advertisement -

*పంచాంగం*
*06.09.2016*

శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం,

దక్షిణాయనం; వర్ష రుతువు;

భాద్రపద మాసం;

శుక్లపక్షం శుద్ధ పంచమి: రాత్రి 11-36 వరకు

స్వాతీ నక్షత్రం: రాత్రి 10-37 వరకు

వర్జ్యం: తెల్లవారుజామున 4-56 నుంచి (తెల్లవారితే ఏడో తేదీ) ఉదయం 6-44 వరకు

అమృత ఘడియలు: మ. 12-45 నుంచి 2-33 వరకు

దుర్ముహూర్తం: ఉదయం 8-34 నుంచి 9-23 వరకు తిరిగి మ. 2-17 నుంచి 3-06 వరకు

రాహుకాలం: మ. 3-18 నుంచి సాయంత్రం 4-50 వరకు

సూర్యోదయం: ఉ. 6-07,

సూర్యాస్తమయం సా. 6-22.

- Advertisement -