పంచాంగం….08.11.16

554
Panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

కార్తీక మాసం

తిథి శు.అష్టమి ఉ.7.36 వరకు

తదుపరి నవమి

నక్షత్రం ధనిష్ఠ రా.12.06 వరకు

వర్జ్యం ..లేదు

దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.04 వరకు

తదుపరి రా.10.27 నుంచి 11.20 వరకు

రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు

యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు

శుభ సమయాలు…లేవు

- Advertisement -