ధోనీ కూతురితో బాద్ షా సెల్ఫీ..

214
MS Dhoni's daughter Ziva KKR with Shah Rukh Khan- See pic
- Advertisement -

కోల్ కతా నైట్ రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న (మంగళవారం) చపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పై చెన్నై అనుహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. స్పాంట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకుని రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రంగంలో దిగి మరో తాజాగా విజయాన్ని ఖాతాలో వేసుకుంది చెన్నై.

MS Dhoni's daughter Ziva KKR with Shah Rukh Khan- See pic

మ్యాచ్ అనంతరం ఓటమిని లెక్కచేయకుండా ముద్దుగా కనిపించిన ధోనీ కూతురు జీవాతో కలిసి కేకేఆర్ యాజమాని షారుఖ్ ఖాన్ సెల్ఫీ తీసుకున్నారు. జీవాతో షారుఖ్ కాసేపు ఆనందంతో గడిపాడు. జీవాతో షారుఖ్‌ దిగిన ఫోటో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -