డిప్రెషన్‌లో హీరో శ్రీకాంత్..?

497
- Advertisement -

విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా నిలబడ్డాడు శ్రీకాంత్‌. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. స్టార్‌ హీరోల పక్కన సపోర్టింగ్‌ రోల్స్‌లో నటించి, మెప్పు పొందాడు. చిరంజీవి, నాగార్జున వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీకాంత్…ఓ దశలో డిప్రెషన్‌లోకి ఎందుకు వెళ్లారు..?

అంతా అనుకుంటున్నట్లు శ్రీకాంత్ ది లవ్ మ్యారేజ్ కాదా? శ్రీకాంత్, ఊహా ఇద్దరు మెగాస్టార్ చిరంజీవిని అన్నయ్య అని పిలుస్తారా.. ఎందుకు?మెగాస్టార్ ఖైదీ సినిమా రాకుంటే శ్రీకాంత్ హీరో అయ్యేవారు కాదా? శ్రీకాంత్ ని ఇప్పుడు అంతా మెంటల్ అని, ఎందుకు అంటున్నారు?అవకాశం వస్తే శ్రీకాంత్ మళ్లీ విలన్ గా చేస్తారా?చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు శ్రీకాంత్ ఆయనకు ఎందుకు దూరంగా ఉన్నారు?…ఆయన మాటల్లోనే…

Courtesy – YOYO TV

- Advertisement -