టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న బెంగుళూరు

588
SRH vs RCB
- Advertisement -

ఐపిఎల్ 12వ సీజన్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తలపడనుంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫిల్డిండ్ ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. ఇప్పటి వరకూ హైదరాబాద్ ఆడిన మ్యాచ్ లలో ఒక మ్యాచ్ గెలవగా మరో మ్యాచ్ లో గెలుపొందింది.

ఇక బెంగుళూరు ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్ లలో చివరి వరకూ పోరాడి ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది బెంగుళూరు టీం. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లూ డేవిడ్ వార్నర్ విరాట్ కోహ్లిలపైనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఆడటం లేదు. దీంతో అతని స్థానంలో భువనేశ్వర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -