టాలీవుడ్ వినాయకుడు..

270
Vinayaka Chavithi in Tollywood
- Advertisement -

దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి ప్రతిమలు, విగ్రహాలను ఏర్పాటుచేసి పూజలు చేస్తున్నారు. సాధారణ వ్యక్తుల నుంచి సినీ ప్రముఖల వరకు అందరూ గణనాథుడి సేవలో మునిగిపోయారు. వినాయక చవితి సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ ఇళ్లలో చేసిన పూజ ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.

Vinayaka Chavithi in Tollywood

రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, సీనియర్ నరేష్, సాయి ధరమ్ తేజ్, నాని, రాజ్ తరుణ్, మంచు మనోజ్, రేణు దేశాయ్ తదితరులు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. తండ్రి చిరంజీవి, తల్లి సురేఖతో కలసి పూజలో పాల్గొన్న ఫొటోలను రామ్ చరణ్ ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఇక ఇంట్లోని రాతి గణనాథుడిని పట్టుకుని నిలుచున్న ఫొటోను నాగార్జున సోషల్ మీడియాలో ఉంచారు.

Vinayaka Chavithi in Tollywood

Vinayaka Chavithi in Tollywood

- Advertisement -