ఎమ్మెల్యే రమేష్ కు సీఎం కేసీఆర్ పరామర్శ

236
cm kcr
cm kcr
- Advertisement -

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ పరామర్శించారు. ఇటీవల రమేష్ తల్లి, స్వాతంత్ర్య సమరయోధురాలు లలిత మరణించిన నేపథ్యంలో హైదరాబాద్‌ లోని రమేష్‌ ఇంటికి కేసీఆర్‌ వెళ్లారు. రమేష్‌కు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, ఎంపీ మల్లారెడ్డి తదితరులున్నారు.

 

cm kcr

cm kcr

- Advertisement -