- Advertisement -
పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావుకు బ్రహ్మకూమారీస్ సొదరీమణులు రాఖీ కట్టారు. మంత్రి కేటీఆర్‌ను హైదారాబాద్ లో కలిసి బ్రహ్మకూమారీలు రాఖీ కట్టి , స్వీటు తినిపించారు. తెలంగాణ ప్రజలందరీ నాయకత్వ వహిస్తూ సొదరణులాగా మంత్రి నిలిచారాన్నారు. మంత్రికి బ్లెసింగ్ కార్డు( దీవెనలు) అందించారు. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు వరించాలని, చేపట్టిన కార్యక్రమాలన్ని పూర్తి కావాలని మంత్రిని అశీర్వదించారు.
- Advertisement -