కమల్‌పై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం

20
- Advertisement -

మరోసారి హీరో కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ హాసన్‌ ఇంకా కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదా? అని ప్రశ్నించింది. క్షమాపణలు చెప్పకుండా ఈ వివాదాన్ని ఇంకా తీవ్రం చేస్తున్నాడు అని దుయ్యబట్టారు.

చరిత్ర తెలియకుండా ఎందుకు మాట్లాడడం అంటూ కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు తీవ్రంగా మండిపడింది. తమిళ్ నుండి కన్నడ భాష పుట్టిందని కమల్ హాసన్ వాక్యాలు చేయడంపై కర్ణాటక హైకోర్టు మరోమారు మండిపడింది.

అయితే ఈ వివాదంపై లేఖ ద్వారా స్పందించారు కమల్.

Also Read:సీఎం రేవంత్‌ రెడ్డిపై కేసు ఏది?

- Advertisement -