మళ్లీ బయటపడిన ‘పెద్దరికం’

514
actress-sukanya-video-lover
actress-sukanya-video-lover
- Advertisement -

అప్పట్లో హీరోయిన్ గా చేసి, ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నటి సుకన్య. ఆమె ఆ మధ్యన బ్రోతల్ కేసులో పట్టుబడిందనే సంగతి తెలిసిందే. ఆ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరో షాకింగ్ న్యూస్ మళయాళ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. అదేమింటంటే..సుకన్య తన మాజీ లవర్ తో కలిసి గోవాలో పోలీసులకు దొరికిందని, ఆ వీడియో బయటకు వచ్చిందని, అయితే పోలీసులు వదిలేసారని చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంతవరకూ నిజముందో సుకన్యకే తెలియాలి. ఈ విషయంలో మీడియాలో ప్రచారమే కానీ అఫీషియల్ సమాచారం అయితే ఏమీ లేదు.

ఈ వీడియో కోసం నెటిజన్లు విపరీతంగా వెతుకుతున్నారు కానీ ఆ వీడియో కు సంబంధిన లింక్ మాత్రం దొరకడం లేదు. సుకన్య సన్నిహితులు మాత్రం ఈ వార్తను కొట్టిపారేస్తున్నారు.ఆ వీడియో లో ఉంది సుకన్య కాదని , ఎవరో కావాలనే ఆమె పేరు ప్రచారం చేస్తున్నారని చెపుతున్నారు. వాస్తవం ఏమయినా కానీ సుకన్య పేరు మాత్రం తెగ ప్రచారం అవుతుంది. ఇటీవలే తెలుగు లో మహేష్ బాబు కు తల్లిగా శ్రీమంతుడు చిత్రం లో నటించింది.

- Advertisement -