పంచాంగం….25.08.16

145

*పంచాంగం….గురువారం, 25.08.16*
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయణం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి బ.అష్టమి రా.10.45 వరకు

నక్షత్రం కృత్తిక ప.3.35 వరకు
తదుపరి రోహిణి

వర్జ్యం ఉ.4.23 నుంచి 5.54 వరకు

దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.47 వరకు తదుపరి ప.2.55 నుంచి 3.48 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి
3.00 వరకు

యమ గండం ఉ.6.00 నుంచి
7.30 వరకు

శుభ సమయాలు…లేవు

?? *శ్రీ కృష్ణ జన్మాష్టమి*?