తిరుమల సమాచారం

179

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు ఉదయం సర్వదర్శనం కోసం 28 కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నడక మార్గంలో తిరుమలకి చేరుకున్న భక్తులు 6 కంపార్టమెంట్ లో వేచి ఉన్నారు. నడక మార్గంవారికి 6 గంటల స‌మయం పడుతోంది. నిన్న ఆగస్ట్ 27 న స్వామివారిని 84,283 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 55,355 మందిభక్తులు స్వామికి తలనీలాలు
సమర్పించుకున్నారు.

దినేష్ రెడ్డి – తిరుమల రిపోర్టర్