కేటీఆర్కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

421
Brahma kumaris Rakhi to minister Ktr
Brahma kumaris Rakhi to minister Ktr

పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావుకు బ్రహ్మకూమారీస్ సొదరీమణులు రాఖీ కట్టారు. మంత్రి కేటీఆర్‌ను హైదారాబాద్ లో కలిసి బ్రహ్మకూమారీలు రాఖీ కట్టి , స్వీటు తినిపించారు. తెలంగాణ ప్రజలందరీ నాయకత్వ వహిస్తూ సొదరణులాగా మంత్రి నిలిచారాన్నారు. మంత్రికి బ్లెసింగ్ కార్డు( దీవెనలు) అందించారు. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు వరించాలని, చేపట్టిన కార్యక్రమాలన్ని పూర్తి కావాలని మంత్రిని అశీర్వదించారు.