ఫ్లిప్ కార్ట్….బిగ్ సేవింగ్ డేస్ సేల్

165
flipkart
- Advertisement -

ఈ కామర్స్ దిగ్గజం మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ పేరుతో టీవీలు, ఏసీలు, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మే 2 నుండి మే 7 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.

ఆపిల్‌ శాంసంగ్‌,గూగుల్‌ సంస్థల ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లను కూడా తగ్గింపు ధరల్లో అందించనుంది. అంతేనా ఏసీలు, స్మార్ట్‌ వాచెస్‌, ఇయర్‌ బడ్స్‌, కంప్యూటర్‌ ఉపకరణాల ధరలపై తగ్గింపును ప్రకటించింది.

ఐఫోన్‌ 11 ఫోన్ పై రూ. 7 వేల తగ్గింపు రూ. 44,999కే అందిస్తుండగా ఆసుస్ ఆర్‌ఓజి ఫోన్ 3 ధర 46,999 నుంచి ప్రారంభం కానుంది.
శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 62 ఫోన్ రూ. 17, 999 కే లభించనుంది.

- Advertisement -