పంచాంగం….11.11.16

665
Panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

కార్తీక మాసం

తిథి శు.ద్వాదశి రా.2.34 వరకు

నక్షత్రం ఉత్తరాభాద్ర రా.9.58 వరకు

వర్జ్యం ఉ.8.12 నుంచి 9.44 వరకు

దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.05వరకు

తదుపరి ప.12.05 నుంచి 12.50 వరకు

రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00వరకు

యమ గండం ప.3.00 నుంచి 4.30వరకు

శుభ సమయాలు…రా.3.13 గంటలకు కన్యాలగ్నంలో వివాహ,

గృహవేశం, శంకుస్థాపనలు.

క్షీరాబ్ధి ద్వాదశి, చాతుర్మాస్యవ్రత సమాప్తి

- Advertisement -