ఇది సమంతకు రెండో పెళ్లా..?

242
- Advertisement -

టాలీవుడ్‌లో అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌, సౌత్ ఇండియ‌న్ క్రేజీ హీరోయిన్ స‌మంత ప్రేమాయ‌ణం గురించి గ‌త కొన్ని నెల‌లుగామీడియాలో పుంకాను పుంకాలుగా వార్త‌లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై నాగార్జున కూడా క్లారిటీ ఇచ్చాడు.క్రిస్టియన్ అయిన సమంత.. నాగ చైతన్యతో పెళ్లి కోసం హిందూ మతంలోకి మారింది. నాగచైతన్య, సమంత ఇద్దరూ పూజలు, హోమాలు చేశారు. నాగార్జున దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

అయితే, ఇంతవరకు బాగానే ఉన్నా….తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరలైంది. నాగచైతన్య కంటే ముందు సమంతా…సిద్ధార్థతో గాఢ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఎంతలా అంటే ఒకరంటే ఒకరు పడి చచ్చేంత. సినీతారల సబ్బుగా ప్రసిద్ధి చెందిన లక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత వీరిద్దరు లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారని సమాచారం. వీరి ప్రేమయాణం శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజలతోనే బయటపడింది. అయితే, కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఈ విషయం తెలుగు వారికి పెద్దగ తెలీకపోయినా, ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రి లో బాగా పాపులర్ అయ్యింది.

naga-chaitanya-samantha-300x150@2x

కాగా ఇప్పటికే అఖిల్ నిశ్చితార్ధపు తేదీ డిసెంబర్ 9న అని ప్రకటించారు నాగ్. కానీ పెద్ద తనయుడు నాగ చైతన్య పెళ్లి గురించి ఏ విధమైన ప్రకటన చేయలేదు.. చైతు ఎప్పుడంటే అప్పుడు నేను పెళ్లి చెయ్యడానికి రెడీ అని చెప్పారు.. కాగా నాగ చైతన్య సమంతలు వేద పండితుల మధ్య కూర్చుకొని పూజ జరిపించుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో సిద్ధార్థతో కలిసి రాహు-కేతు పూజ చేసిన సామ్‌…తాజాగా నాగచైతన్యతో సేమ్ సీన్ రిపీట్ చేసింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరలైంది.

Naga-Chaitanya-Samantha-Marriage-Date-Venue-Details

ఓ వైపు సమంత పెళ్లి హిందు,క్రిస్టియన్ పద్దతుల్లో జరుగుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి. దీంతో సమంత పెళ్లి రెండు సార్లు జరగనుంది. అయితే,సిద్ధార్థతో సమంతకు ఇదివరకే పెళ్లి జరిగిందని…దీంతో సామ్‌కి ఇది ఎన్నోపెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్టుచేస్తున్నారు.మొత్తంగా తనకు అన్ని విషయాలు ముందే తెలిసినా చైతు.. సమంత తో పెళ్ళికి ఒప్పుకోవడం విశేషం.

sam-lkl

- Advertisement -