మొక్కలు నాటిన జగిత్యాల జిల్లా జడ్పి చైర్ పర్సన్..

188
ZP Chairperson Dava Vasantha

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జగిత్యాల జిల్లా జడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేశ్ ఐదు మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఆమె మరో కొందరికి ఈ ఛాలెంజ్‌ను విసిరారు. ఇందులో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,మార్క్ ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి,పెద్దపెల్లి, కరీంనగర్,సిరిసిల్ల,వరంగల్ జడ్పిలకు ఈ గ్రీన్ ఛాలెంజ్ చేశారు దావ వసంత సురేశ్.

Jagtial ZP Chairperson Vasantha

Jagtial ZP Chairperson

 

Jagtial ZP Chairperson Dava Vasantha has accepted the Green Challenge thrown at him by TRS MP, J Santosh Kumar. On Wednesday, She planted saplings on..