- Advertisement -
టీ20లో వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. జింబాబ్వే విధించిన 170 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ 146 పరుగులకే కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ 17, మ్యాక్స్‌వెల్ 31, రెన్‌షా 65 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో ఆసీస్ ఓటమిపాలైంది.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కొల్పోయి 169 పరుగులు చేసింది. బెన్నెట్ 64, మరుమని 35,ర్యాన్ బర్ల్ 35 పరుగులు చేశారు.
Also Read:12 ఏళ్ల టీ20 రికార్డు బ్రేక్!
- Advertisement -

