యువరాజ్‌పై మండిపడుతున్న అభిమానులు..

220
Yuvraj Singh Registers Unwanted Record
- Advertisement -

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ తన బ్యాటింగ్‌తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించగల ఆటగాడు. ఆరు బాల్స్‌లో ఆరు సిక్స్‌లు బాదిన రికార్డు అతని సొంతం. టీం ఇండియాలో అతనొక ప్రత్యేకమైన ఆటగాడు. అప్పడప్సుడు తన దూకుడైన ఆట తీరుతో బౌలర్లకు ముచ్చమటలు పట్టిస్తాడు. కానీ ఈ ట్రాక్ రికార్డ్ అంతా ఇప్పుడు కనిపించడంలేదని అభిమానులు నిరుత్సాహపడుతూ కామెంట్లు చేస్తున్నారు.

Yuvraj Singh Registers Unwanted Record

యువరాజ్ సింగ్ గత కొన్ని మ్యాచుల్లో ఫాం కోల్సోయి కనిపిస్తుండటం విశేషం. తాజాగా శుక్రవారం జరిగిన ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో 14 బంతుల్లో 14 పరుగులు చేసి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇప్పటికి ఈ సీజన్‌లో తాను ఆడిన 7 మ్యాచుల్లో కేవలం 64 పరుగులు చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నాడు.

ఇ విధమైన యువరాజ్ అట తీరుపై అభిమానులు ఇష్గమొచ్చిన కామెంట్లు చేస్తు్న్నారు. కొందరు విమర్శిస్తున్నప్పటికి మరికొందరు మాత్రం మద్దతిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ 2019 ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -