- Advertisement -
ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.
చాణక్య బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 11కి వాయిదా వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో రూ.11 కోట్లు సీజ్ అంశంపై విచారణ జరిగింది. నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న సిట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత నిన్న జైలు నుంచి విడుదలయ్యారు ముగ్గురు నిందితులు.
Also Read:‘తెలుసు కదా’ ..షూటింగ్ పూర్తి
- Advertisement -

