సుప్రీం తీర్పుపై వైఎస్ జగన్

3
- Advertisement -

తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్‌ తో విచారణ జరపాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు మాజీ సీఎం జగన్. సిట్‌ అవసరంలేదు.. బిట్‌ అవసరం లేదు.. అసలు ఏం జరగనిదానికి విచారణ ఎందుకు..? జరగనిదాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేసుకుంటున్నారు అన్నారు.

వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారు.. తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చినా.. తప్పుడు ప్రచారం చేసినా స్వామివారే చూసుకుంటారు అని తెలిపారు జగన్.

Also Read:3వ అంతస్తు నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్

- Advertisement -