నందమూరి లక్ష్మీ పార్వతికి కీలక పదవి

616
Lakshmi Parvathi
- Advertisement -

వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీ పార్వతికి కీలక పదవి ఇచ్చారు ఏపీ సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీ పార్వతి నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

గత కొన్నేండ్లుగా ఆమె పార్టీకి సేవలందిస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. లక్ష్మీపార్వతికి పురాణాలు, ఇతిహాసాల మీద అపారమైన జ్ఞానం ఉంది. ఆమె ఇంట్లో కూడా దీనికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉంటాయి.

- Advertisement -