జగన్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌….

328
YS Jagan friendship with hero sumanth
- Advertisement -

హీరో సుమంత్ రీసెంట్ ఆసక్తికరమైన విషయాలు రివీల్ చేశాడు. సమంత్, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్ అట. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇద్దరు ఒకే స్కూల్ లో చదువుకున్నారు. అప్పటినుంచి సుమంత్, జగన్ మధ్య స్నేహం కొనసాగుతూవస్తోంది. చిన్నప్పుడు ఇద్దరు కలసి సినిమాకు వెళ్లడం, రెస్టారెంట్లకు వెళ్లడం చేసేవారట.

YS Jagan friendship with hero sumanth

ఒకసారి ఇంటికి రావడం లేట్ కావడంతో.. జగన్ తన ఇంటికి వెళ్లకుండా సుమంత ఇంటికి వచ్చేశాడట. అప్పుడు ఇంట్లో అక్కినేని కూడా ఉండడం, సుమంత్ బెడ్ రూం తాళాలు లేకపోవడంతో ఇద్దరు రహస్యంగా ఇంట్లోకి వెళ్లేందుకు ట్రై చేశారట. ఏఎన్నార్ బెడ్ రూంకి పైన సమంత్ బెడ్ రూం ఉండడంతో పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కినేనినికి మెలకువ రావడంతో ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయారట. ఆ తరువాత సుమంత్ .. ఇతడి పేరు జగన్ తాతయ్య, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అంటూ అక్కినేనికి పరిచయం చేశాడట.

- Advertisement -