- Advertisement -
APMDC మళ్లీ బాండ్లు జారీ చేయటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సర్కారు మరోసారి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందంటూ ట్వీట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా APMDC ద్వారా మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రూ.1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టారని, ఇది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేయటమేనని దుయ్యబట్టారు.
Another breach of the Constitution of India by the AP Government.
It is learnt that, APMDC is attempting another Bond (NCD) issuance on 24th June, 2025, on terms violative of the Constitution of India, in an unprecedented manner.
Private parties are being… pic.twitter.com/QVgwk7dKe8
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2025
Also Read:‘అల్లం టీ’తో ప్రయోజనాలు
- Advertisement -

