యాషిక పిక్చర్స్ ‘మాస్ గ్యాంగ్’

229
- Advertisement -

వేలాయుధం అండ్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూటర్ గా మరియు ప్రొడ్యూసర్ గా 1972 నుంచి 2015 వరకు ప్రత్యేకించి తమిళ్ లో ఇప్పటివరకు 140 సినిమాలు నిర్మించి, డిస్ట్రిబ్యూషన్ చేశారు. అజిత్ హీరోగా సిటిజెన్ అనే చిత్రం నిర్మించారు.

MASS GANG YASHIKA PICTURES

తమిళ్ కే పరిమితం కాకుండా, అల్ ఓవర్ ఇండియా లో యాషిక పిక్చర్స్ ద్వారా సినిమాలు రిలీజ్ చెయ్యాలని ధృడ సంకల్పంతో ఇంగ్లీష్ నుండి తెలుగు లాంగ్వేజ్ లోకి ఇంగ్లీష్ సినిమా “Black & White The Dawn of Assault” అనే చిత్రాన్ని మాస్ గ్యాంగ్ అనే పేరుతో తెలుగులో ఈ నెలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ్, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

MASS GANG YASHIKA PICTURES

అలాగే తమిళ్ లో నిర్మాతగా ఒక చిత్రం షూటింగ్ దశలో వుంది. తెలుగులో కూడా చిన్న హీరోలతో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

MASS GANG YASHIKA PICTURES

ఈ చిత్రం ట్రైలర్ ని, పోస్టర్ ని ఈ రోజు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో రిలీజ్ చేస్తున్నారు. యాషిక పిక్చర్స్ ప్రొప్రయిటర్ బాలాజీ, పార్టనర్స్ ఆనంద్, నటరాజన్.

MASS GANG YASHIKA PICTURES

- Advertisement -