కంటిచూపు అక్కడే పడేలా ఫోజులిచ్చి మొత్తానికి యషిక ఆనంద్ మతులు చెడగొడుతుంది. తాజాగా యషిక ఆనంద్ వదలిన ఈ స్టిల్స్ చూస్తుంటే.. కుర్రాళ్ళు కుదేలు కావడం ఖాయం. కోలీవుడ్ యంగ్ బ్యూటీగా యషిక ఆనంద్ కి మంచి క్రేజ్ ఉంది. దీనికితోడు యషిక ఆనంద్ కూడా ఎప్పటికప్పుడు తన అందాలతో మైండ్ బ్లోయింగ్ గా దర్శనమిస్తోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న గ్లామర్ విందుకు ఇంటర్నెట్ కూడా షేక్ అవుతోంది. ప్రస్తుత ఫొటోలు చూస్తే మాత్రం చూపు తిప్పుకోవడం కష్టమే. నిజానికి సినిమాల పరంగా యషిక ఆనంద్ పెద్దగా జోరు ఏమీ చూపించడం లేదు.
తన వద్దకు వచ్చిన ఆఫర్లలోనే నటిస్తూ తన అభిమానులను ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఒకవిధంగా యషిక ఆనంద్ నామమాత్రంగానే సినిమాలు చేస్తోంది. మొత్తంగా యషిక అంతంత మాత్రనా ఆఫర్లు అందుకుంటోంది. ఐతే, వెండితెరపై పెద్దగా సందడి లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. నిత్యం తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ నెటిజన్లను యషిక ఆనంద్ తనవైపుకు తిప్పుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మినీ టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. వైట్ డ్రెస్ లో హాట్ హాట్ గా అందాలను ఆవిష్కరిస్తూ నెట్టింట పంచుకుంది.
ముఖ్యంగా ఎద అందాలను చూపించే యాంగిల్స్ తో యషిక ఆనంద్ మైండ్ బ్లాక్ చేసింది. గ్లామర్ ట్రీట్ తో యషిక ఆనంద్ మంత్రముగ్ధులను చేసింది. స్కిన్ షోతో కుర్రాళ్లకు పిచ్చేక్కేలా చేసింది. మత్తు ఫోజులు, నిషా కళ్లతో కుదిపేసింది. దాంతో యషిక ఆనంద్ అందాల దెబ్బకు ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరి యషిక ఆనంద్ భారీ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.
Also Read:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు..