కన్యత్వంపై తమిళ బ్యూటీ..హాట్ కామెంట్!

292
Yaashika Says Girls Can Lose Virginity Pre-Marriage
- Advertisement -

ఇటీవల తమిళంలో విడుదలైన IAMK సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. అడల్ట్ మూవీస్‌కి భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఆడ దెయ్యం.. వర్జిన్ అబ్బాయిలతో సెక్స్ కోసం పరితపించే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ని బాగా ఆకట్టకుంది. ఇక ఈ సినిమాలో యషిక ఆనంద్‌ నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యషిక….కన్యత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కన్యత్వం కోల్పోవడమా.. ఇందులో వింతేముంది? అదేమన్నా తప్పా ఏంటి? పెళ్లికి ముందే చాలా మంది అబ్బాయిలు సెక్స్‌లో పాల్గొంటారు వర్జినిటీని కోల్పోతారు.. అలాగే అమ్మాయిలు కూడా వర్జినిటీని కోల్పోతారు. ఎవరి ఇష్టం వాళ్లది..అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది.

 Yaashika  Says Girls Can Lose Virginity Pre-Marriage యషిక వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే నడుస్తోంది. కొంతమంది ఆమె వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది మండిపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ విజయ్ దేవరకొంద సరసన నోటా అనే చిత్రంలో నటిస్తోంది.

https://youtu.be/pALDZynp-M0

- Advertisement -