అక్కడ సెక్స్, డ్రగ్స్ అన్నీ లీగలే!

311
sex island
- Advertisement -

అదో అందమైన తీరం..అక్కడ అడుగుపెడితే స్వర్గ సుఖాలే. మత్తెక్కించే మగువలు ఓ వైపు మద్యం మత్తులో తూలియాడే ఎంజాయ్ మెంట్ మరోవైపు. దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఉన్న ఈ సెక్స్ ఐలాండ్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది న్యూస్‌గా నిలిచింది.

ఈ దీవిలో అడుగుపెడితే చాలు విచ్చలవిడిగా సెక్స్‌ చేచొచ్చు..అంతేగాదు మందు నిషాని ఎంజాయ్ చేయవచ్చు. కావాలంటే డ్రగ్స్ కూడా దొరుకుతాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19 నుండి 22 వరకు జరిగే ఈ వేడుకలో సుమారు 100 మంది పైగా వేశ్యలు అందుబాటులో ఉండనున్నారు. నాలుగు రోజుల పాటు ఆ దీవిలో ఉండేందుకు 4500 డాలర్లు (భారత కరెన్సీలో రూ.3,10,333) చెల్లించాలి.

సెక్స్‌ ఐలాండ్ లో ఎంట్రీ దగ్గరి నుండి ఎగ్జిట్ వరకు అంతా నిర్వాహకులే చూసుకుంటారు. ఈ ద్వీపానికి వెళ్లడానికి ముందుగా ఓ లగ్జరీ నౌక వస్తుంది. అందులో నౌక మొత్తం అమ్మాయిలే ఉంటారు. మ్యూజిక్, డ్యాన్సులతో అతిథులను మైమరిపిస్తారు. అంతేగాదు అతిథులు వారితో డ్యాన్సులు చేయొచ్చు. ఇంకాస్త ముందుకెళ్తే ఇద్దరు అమ్మాయిలను ఎంపిక చేసుకోని వారితో ఏకాంతంగా గడపొచ్చు.

ఆ తర్వాత నౌక సెక్స్ ఐలాండ్‌కు చేరుతుంది. అక్కడ పూర్తిగా ఒక హోటల్ ఈ వేడుకకు విచ్చేసే అతిథులకే కేటాయిస్తారు. వారికి కేటాయించిన గదుల్లోకి ఎంపిక చేసుకున్న ఇద్దరు అమ్మాయిలను తీసుకెళ్లి ఎంతసేపైనా గడపవచ్చు. అదనంగా అమ్మాయిలు కావాలంటే ఇంకాస్త ఖర్చవుతుంది.

కేవలం ఎంజాయ్ మెంటే కాదు గోల్ఫ్, టెన్నీస్, నౌకలో పార్టీలు, విందులు, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. వీటికి తోడు డ్రగ్స్ అదనం. త్వరలో ప్రారంభం కానున్న ఈ వేడుక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇటువంటి వేడుకలు నిర్వహించడంపై సామాజికవేత్తలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. నేరాలను ప్రోత్సహించే ‘సెక్స్ ఐలాండ్’ను బ్యాన్ చేయాల డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -