- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా 30.59 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.11 లక్షల మంది మృతి చెందగా కరోనా నుంచి 9.19 లక్షల మంది కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా 23వేలకు పైగ కేసులు నమోదుకాగా కరోనాతో 886 మరణాలు సంభవించాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 1463 రిజిష్టర్ అయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1003కు చేరింది. కొత్తగా 16 మంది డిశ్చార్జి కాగా 646 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 646 మంది
- Advertisement -