మొక్కలను నాటి రక్షిద్దాం:సంతోష్ కుమార్

9
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఎర్రవల్లి గ్రామంలో మొక్కలు నాటారు మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా నా భాద్యతగా నేనూ మూడు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించే భాద్యత చేపట్టాలని అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంగా మాజీ మంత్రి వర్యులు, సిరిసిల్ల MLA కల్వకుంట్ల తారకరామారావు , ప్రముఖ సినీ హీరో చిరంజీవి , పద్మశ్రీ అవార్డు గ్రహిత జాదవ్ పయాంగ్ ని మొక్కలు నాటాలని కోరారు. అనంతరం అందరికి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:TTD:ముత్య‌పుపందిరి వాహనంపై గోవిందుడు

- Advertisement -