గ్రీన్ ఇండియా హరిత సేన, ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటారు చిన్నారులు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వారి ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు చిన్నారులు. రామ్ తనయ్,మహేష్ మయంభి అవినాష్ శ్రీహరిని ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న హరిత సేన సభ్యులు కమల్ గౌడ్.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన వ్యవస్థాపకులు గారి పిలుపు మేరకు వెనకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో పది మొక్కలు నాటారు తడగొండ గ్రామస్తులు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు భవితతరాల భవిష్యత్తు కోసం మొక్కలు నాటే కార్యక్రమం చెప్పటి వారి సూచన మేరకు ఈరోజు మొక్కలు నాటడం జరిగింది ప్రపంచ కాలుష్య నివారణకు మొక్కలు నాటడం మంచి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచ్ చిందం రమేష్ మున్నూరు కాపు అధ్యక్షులు బుర్ర రాజు బిఆర్ఎస్ నాయకులు చేపూరీ మహిపాల్ బొడ్డు రమేష్ తడగొండ రాజేష్ సింగర్ మధు చేపూరి సుధాకర్ సింగర్ నరేష్ శివ బుర్ర కనకయ్య మరియు హరిత సేన సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పాలకుర్తి నియోజకవర్గం హరితసేన ఇంచార్జ్ ఏల్పుకొండ రాంబాబు ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆదేశాలతో తొర్రూర్ మండలం చికాటాయపాలెం గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది.
Also Read:TTD:ముత్యపుపందిరి వాహనంపై గోవిందుడు

