వరల్డ్ కప్..దాయాదుల పోరుకు సర్వం సిద్ధం

105
ind vs pak
- Advertisement -

మహిళాల వరల్డ్ కప్ వేదికగా దాయాదుల పోరుకు సర్వం సిద్ధమైంది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగనూయి వేదికగా భారత్‌తో తలపడనుంది పాకిస్థాన్. మహిళల క్రికెట్‌లో భారత్‌కు పాక్‌పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరుజట్లు 11 సార్లు తలపడగా భారత్ పదిసార్లు,ఒకసారి పాకిస్థాన్ గెలుపొందింది.

స్మృతి మందాన ఈ మ్యాచ్‌కు సిద్ధంగా ఉండగా భారత్‌కు మరింత ప్లస్ కాగా వ‌ర‌ల్డ్‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచుల్లో ద‌క్షిణాఫ్రికా, విండీస్‌తో జ‌రిగిన మ్యాచుల్లో ఇండియా నెగ్గింది. పాకిస్థాన్‌తో రేపు జ‌రిగే మ్యాచ్‌లో ఇండియాదే పైచేయికానుంది.

- Advertisement -