ఓ ప్రయాణీకురాలు విమానంలో గందరగోళం సృష్టించింది(Viral Video). సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ అమెరికాలోని హూస్టన్ నుంచి ఫీనిక్స్ కు బయలుదేరింది.
ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుండగా.. తన బట్టలు విప్పేసి ఫ్లైట్‌లో పరుగులు తీస్తూ గందరగోళం సృష్టించింది . కాక్‌పిట్ తలుపును కొడుతూ.. తనను విమానం నుంచి కిందకు దించేయండి అంటూ అరిచింది. దాదాపు 25 నిమిషాల పాటూ ఇలానే ప్రవర్తించగా ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.
NEW: Female Astronaut forces Southwest flight to return to gate after running n*ked up and down the aisle for 25 minutes
The woman stripped n*ked during a Southwest flight from Houston to Phoenix on Monday
She paraded around the plane for 25 minutes before authorities… pic.twitter.com/HIGQfzryC0
— Unlimited L’s (@unlimited_ls) March 6, 2025

